బెట్టింగ్‌లో రూ. కోటిన్నర పోగొట్టుకున్న ఎస్సై
HYD: అంబర్‌పేట్ SI భాను ప్రకాశ్ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. 2018 నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై రూ. కోటిన్నర, సర్వీస్ రివాల్వర్‌ను, ఓ దొంగతనం కేసులో స్వాధీనం చేసుకున్న 4.3 తులాల బంగారాన్ని ఓ దుకాణంలో కుదువ పెట్టినట్లు తెలిపారు. లోక్ అదాలత్ కేసు పరిష్కారమై, యజమాని బంగారం తిరిగి అడగగా, కనిపించడం లేదని చెప్పగా పోలీసులు విచారణ చేపట్టారు.