కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ
విశాఖలోని 55వ వార్డు కంచరపాలెం ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద వైసీపీ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఇంటలెక్చువల్స్ ఫోరం అధ్యక్షులు దేవరకొండ మార్కండేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కే.కే రాజు హజరైనారు. వారితో పాటు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.