ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఆదిలాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
➢ MNCL: 9,10వ తరగతి విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం
➢ NRML: పెంబి మండలంలో పులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: DY.FRO
➢ ASF: లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం: ఎస్పీ కాంతిలాల్ పాటిల్