VIEO: అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ
NRML: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను మంగళవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల జ్యోతి ప్రజ్వలన చేసి, విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా నిలుస్తుందని వారు హామీ ఇచ్చారు.