రేపు కొత్తవలస మండల సర్వసభ్య సమావేశం

రేపు కొత్తవలస మండల సర్వసభ్య సమావేశం

VZM: రేపు కొత్తవలస మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ ఆధ్వర్యంలో జరగనున్నట్లు మండల ఎంపీడీవో రమణయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరవుతారని కావున ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, ప్రభుత్వ అధికారులు అందరూ హాజరు కావలసిందిగా కోరారు.