రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

SRCL: సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇల్లంతకుంట మండలం తెనుగువాని పల్లెకు చెందిన రవీందర్ రెడ్డి అనే రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామం వద్ద రోడ్డుపై ఆరబోసిన వరి ధాన్యం కుప్పను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూమార్తేలు ఉన్నారు.