'ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి'

'ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి'

నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అయన మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపడం ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన తెలిపారు.