ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

JGL: మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలో ప్రజ పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆశా వర్కర్లు పాల్గొని ప్రజల ఆరోగ్య పరిరక్షణ, శుభ్రత, వ్యాధి నివారణ తదితర వాటిపై గ్రామస్థులకు అవగహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోట శ్రీనివాస్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.