VIDEO: 'అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

ELR: కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో గోదావరి వరద ఉద్ధృతి ప్రాంతాలను కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం పరిశీలించారు. మారుమూల గిరిజన ప్రాంతాలైన కట్కూరు ఎర్రతోలు, బొల్లపల్లి, ఎడపల్లి, చింతరెడ్డిపాలెం ముంపు గ్రామాల ప్రజలను కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సుచించారు.