VIDEO: విద్యుత్ స్తంభంతో పొంచి ఉన్న ప్రమాదం

VIDEO: విద్యుత్ స్తంభంతో పొంచి ఉన్న ప్రమాదం

KDP: ఖాజీపేట (M) ఆంజనేయ కొట్టాలు నుంచి రంగాపురం మీదుగా మైదుకూరుకు వెళ్లే దారిలో ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభం నేలకొరిగి ప్రమాదకరంగా మారింది. ఈ మార్గం ద్వారా ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. బలమైన గాలులు వీస్తే విద్యుత్ స్తంభం కూలిపోయేలా ఉందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందాల్సి వస్తోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.