హిడ్మా మృతి.. డిప్యూటీ సీఎం పరామర్శ
AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో మావోయిస్టు నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌కు గురైన విషయం తెలిసిందే. అయితే హిడ్మాను తలుచుకుని అతని తల్లి మాద్వి పుంజే, మరో కుటుంబ సభ్యురాలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, హోంమంత్రి విజయ్ శర్మ ఆ కుటుంబ సభ్యులను ఓదార్చారు.