VIDEO: సత్తెనపల్లిలో కేకే ఫుడ్ కోర్ట్‌పై అధికారులు దాడి

VIDEO: సత్తెనపల్లిలో కేకే ఫుడ్ కోర్ట్‌పై అధికారులు దాడి

PLD: సత్తెనపల్లి-నరసరావుపేట రోడ్డులో ఉన్న కేకే ఫుడ్ కోర్ట్‌లో మంగళవారం ఫుడ్ సేఫ్టీ, సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో టీ పొడి, టేస్టింగ్ సాల్ట్, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పిండి పదార్థాలు, ప్రభుత్వ సరఫరా పంచదార, PDS రైస్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాల నమూనాలు ల్యాబ్‌కు పంపించారు.