అమ్మవారి శాలలో ఆకట్టుకున్న జడ కోలాటం

అమ్మవారి శాలలో ఆకట్టుకున్న జడ కోలాటం

NDL: బేతంచెర్లలోని అమ్మవారి శాలలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా వాసవి మహిళా మండలి మహిళలు వేసిన జడ కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేక అలంకరణలో వాసవి మాత ఉత్సవమూర్తి కొలువుదీరగా మహిళలంతా సాంప్రదాయ వస్త్రధారణలో జడ కోలాటం ఆడుతూ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. మామూలుగా కోలాటం ఆడుతుంటారు. కానీ జడ కోలాటం అమ్మవారి శాల ఉత్సవాలకి కొత్తదనం తెచ్చింది.