లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

లాడ్జిలో  ప్రేమజంట  ఆత్మహత్యాయత్నం

BDK: పట్టణంలోని ఓ లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. లాడ్జి యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. రూంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడగా.. గమనించిన సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందినట్లు పేర్కొన్నారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.