'50 శాతం సీలింగ్ రిజర్వేషన్లు ఎత్తివేయాలి'

'50 శాతం సీలింగ్ రిజర్వేషన్లు ఎత్తివేయాలి'

MNCL: రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో 50 శాతం సీలింగ్ రిజర్వేషన్ల ఎత్తివేతపై బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 50 శాతం రిజర్వేషన్లు దాటోద్దని భారత రాజ్యాంగంలో లేదన్నారు. బీసీలకు ప్రజాస్వామ్య వాటా ఇవ్వాలన్నారు.