మూడో విడత నామినేషన్లకు మంచి స్పందన
NZB: భీంగల్ మండలంలో పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ ప్రక్రియకు మంచి స్పందన లభించింది. తొలి రోజు 27 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు మొత్తం 27 నామినేషన్లు దాఖలయ్యాయని ఎంపీడీవో సంతోష్ కుమార్ గురువారం తెలిపారు. అలాగే 244వార్డు సభ్యుల స్థానాలకు గాను 56 నామినేషన్లు స్వీకరించినట్లు పేర్కొన్నారు.