అవగాహనతో ఎయిడ్స్ నిర్మూలన: కలెక్టర్

అవగాహనతో ఎయిడ్స్ నిర్మూలన: కలెక్టర్

GDWL: ఎయిడ్స్ వ్యాధి సంక్రమించకుండా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. 99 రోజుల ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా గురువారం ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెచ్ఐవి వైరస్ వల్ల వ్యాపించే వ్యాధి అని ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుందన్నారు.