రావినూతలలో పర్యటించనున్న మంత్రి

రావినూతలలో పర్యటించనున్న మంత్రి

BPT: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం కొరిశపాడు మండలం రావినూతలలో పర్యటించనున్నారు. ఈ మేరకు గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించనున్నారు. ఈ పర్యటనపై మంత్రి క్యాంపు కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు.