'మహిళలు ఎవరూ ఖాళీగా ఉండవద్దు'

ELR: చింతలపూడి మండలం పోతునూరు సొసైటీ వద్ద స్త్రీ శక్తి మహిళాలకు ఉచిత బస్సు, సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ పాల్గొని మాట్లాడారు. మహిళలు సాంఘికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ పథకం తోడ్పడుతుందన్నారు. మహిళలు ఎవరూ ఖాళీగా ఉండవద్దు అనీ, ఏదో ఒకటి నేర్చుకోవాలని, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.