‘రాజ్యాంగ సంరక్షణే కాంగ్రెస్ లక్ష్యం’

‘రాజ్యాంగ సంరక్షణే కాంగ్రెస్ లక్ష్యం’

ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అనేవి సాధారణమని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలను రక్షించడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకోవడం లేదని ఖర్గే ఆరోపించారు.