మాన్యం భూమి సాగు హక్కుకు వేలం పాట

మాన్యం భూమి సాగు హక్కుకు వేలం పాట

NLG: చిట్యాల మండలం, ఉరుమడ్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని 13 ఎకరాల దేవాలయ మాన్యం భూమికి నిర్వహించిన వేలంపాటలో చెరుకు సైదులు వరుసగా రెండోసారి సాగు హక్కును రూ. 90 వేలకు దక్కించుకున్నారు. అర్చకులు కృష్ణ పంతులు ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ భానుశ్రీ భిక్షం, మార్కెట్ డైరెక్టర్ యాదగిరి, ఉపసర్పంచ్ నరేష్ పాల్గొన్నారు. వేలంపాట సజావుగా సాగింది.