VIDEO: ఆసుపత్రిలో గొడవకు కారణమిదే..!

VIDEO: ఆసుపత్రిలో గొడవకు కారణమిదే..!

NLR: ప్రభుత్వ ఆసుపత్రిలో మేల్ నర్స్ వెంకట్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం సీనియర్ హౌస్ సర్జన్, మేల్ నర్స్ మధ్య చిన్నపాటి వివాదం జరిగింది. ఈ క్రమంలో హౌస్ సర్జన్‌కు మేల్ నర్సు వెంకట్ క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ హౌస్ సర్జన్ శాంతిచకుండా వివాదాన్ని మనసులో పెట్టుకొని వెంకట్ మీద దాడి చేశారని సహచర నర్సులు ఆరోపిస్తున్నారు.