కుప్పకూలి దర్శన మిస్తున్న వాటర్ ప్లాంట్

కుప్పకూలి దర్శన మిస్తున్న వాటర్ ప్లాంట్

BDK: అశ్వారావుపేట మండలంలోని బండారిగుంపు గ్రామంలో రూ.6.5 లక్షల ఐటీడీఏ నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ఆరు నెలలకే కూలిపోయింది. నాసిరకం పనులు చేయడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే గిరిజనులకు మంచి నీరు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.