పార్కింగ్ ప్రాంతంగా మారిన ఫుట్ పాత్..!

పార్కింగ్ ప్రాంతంగా మారిన ఫుట్ పాత్..!

MDCL: సఫీల్ గూడ ప్రధాన రహదారి సిద్ధి వినాయక ఆప్టికల్స్ ప్రాంతంలో ఫుట్ పాత్ పార్కింగ్ ప్రాంతంగా మారిందని స్థానికులు తెలిపారు. కనీసం పాదాచారులు నడవలేని పరిస్థితి ఉందన్నారు. అధికారులు ఇలాంటి వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. స్థానిక GHMC యంత్రాంగం వెంటనే దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.