ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

MDK: దుబ్బాక మైనారిటీ పాఠశాల, జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్‌ఎల్‌పీ (RLP) బహుమతి గారు తెలిపారు. 5వ తరగతితో పాటు, ఇంటర్మీడియట్ (MPC, BiPC) గ్రూపులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అలాగే 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. వివరాలకు 73311 70826ను సంప్రదించాలన్నారు.