పాక్ ఆర్మీకి టీటీపీ షాక్

పాక్ ఆర్మీకి టీటీపీ షాక్

పాక్ ప్రభుత్వానికి తెహ్రీన్ ఈ తాలిబన్ పాక్(TTP) షాక్ ఇచ్చింది. ఖైబర్ పఖ్తుంత్వాలోని పాక్ మిలిటరీ ఔట్ పోస్టుపై TTP దాడి చేసింది. అనంతరం ఆ పోస్టును స్వాధీనం చేసుకుంది. ఈ దాడిలో పాక్ ఆర్మీకి చెందిన పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా టీటీపీకి పాక్ సైన్యం మధ్య దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఇరువైపుల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది.