అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఎమ్మెల్యే సురేంద్ర బాబు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ తలారి రంగయ్య
✦ తిమ్మంపేట గ్రామ సమీపంలోని హైవేపై బైక్, ఐచర్ వాహనం ఢీ.. మహిళ మృతి
✦ ఈనెల 19న రాయదుర్గం నియోజకవర్గం రైతులకు 'అన్నదాత సుఖీభవ' నిధులు: ఎమ్మెల్యే కాలవ
✦ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ముస్తాబవుతున్న హిల్ వ్యూ స్టేడియం