వాణిజ్య గ్యాస్ సరఫరాను పెంచిన కేంద్రం

వాణిజ్య గ్యాస్ సరఫరాను పెంచిన కేంద్రం

వాణిజ్య గ్యాస్ సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ LPG సరఫరాను 70 శాతానికి పెంచింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పెట్రోలియం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇటీవల ఈ కోటాను తగ్గించగా.. పరిస్థితులు మెరుగవుతుండటంతో క్రమంగా పెంచుతూ వస్తోంది. గతవారం 50 శాతం వరకు పెంచిన కేంద్రం తాజాగా మరో 20 శాతం పెంచింది.