BREAKING: ఖమేనీ మృతిపై ఇరాన్ క్లారిటీ

BREAKING: ఖమేనీ మృతిపై ఇరాన్ క్లారిటీ

సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు వస్తున్న వార్తలను ఇరాన్ ఖండించింది. ఖమేనీ సురక్షితంగా ఉన్నారంటూ ఇరాన్ ప్రకటించింది. గల్ఫ్‌లోని 14 అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసినట్లు వెల్లడించింది. తమ దాడులతో వందలాది మంది అమెరికా సైనికులను హతమార్చినట్లు పేర్కొంది. ఊహించని రీతిలో ఈ యుద్ధం ముగింపు ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు భారీ దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.