VIDEO: రాజంపేటలో టీడీపీ నేతలు ప్రమాణ స్వీకారం

VIDEO: రాజంపేటలో టీడీపీ నేతలు ప్రమాణ స్వీకారం

అన్నమయ్య: రాజంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలు, మున్సిపాలిటీకి కొత్తగా ఎన్నికైన టీడీపీ రథసారథులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుక ఏబీ చంద్రారెడ్డి గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు, పరిశీలకుడు భీమినేని చిట్టిబాబు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ.. పార్టీ బలోపేతంకై కృషి చేయాలని వారికి సూచించారు.