రాసలీల వీడియో వైరల్.. స్పందించిన TTD ఛైర్మన్

రాసలీల వీడియో వైరల్.. స్పందించిన TTD ఛైర్మన్

TPT: టీటీడీ ఛైర్మన్ BR నాయుడుపై రాసలీల వీడియో వైరల్ అయిన విషయం తెలిపిందే. దీనిపై TTD ఛైర్మన్ స్పందిస్తూ.. అవన్నీ AI, నకిలీ ఫేక్ వీడియోలని, AI సాంకేతికతను వాడుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. ఈ కుట్రపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాను అని ఆయన తెలిపారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ TTD ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను వదిలేదిలేదన్నారు.