'మేడారం దేవతలతో పెట్టుకోవద్దు'

MLG: మేడారం మాస్టర్ ప్లాన్పై విమర్శలు చేస్తున్నవారిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. దేవతలతో పెట్టుకోవద్దని హితవు పలికారు. గద్దెల విస్తరణకు పూజారులు సమ్మతి లేఖ ఇచ్చిన తర్వాతనే డీపీఆర్ సిద్ధం చేశామని ఆమె చెప్పారు. భక్తుల మనోభావాలు, మేడారం ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు.