నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MBNR: బాలానగర్ మండలం ఉడిత్యాల సబ్ స్టేషన్ పరిధిలో నేడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. ఉడిత్యాల, వీరన్నపల్లి, మామిడిగుట్ట తండా, ఈదమ్మగడ్డ తండా, మాచారం తదితర గ్రామాల్లో కరెంటు నిలిచిపోతుందన్నారు. వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు.