VIDEO: కుటాలపల్లి తండాలో మారెమ్మ విగ్రహా ప్రతిష్ట

VIDEO: కుటాలపల్లి తండాలో మారెమ్మ విగ్రహా ప్రతిష్ట

సత్యసాయి: నల్లమాడ మండలం కుటాలపల్లి తండాలో బుధవారం మారమ్మ గుడిలో విగ్రహ ప్రతిష్ట కార్యకర్తలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండాలో ఉన్న ప్రతి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ రమావత్ భారతి చాంప్లా నాయక్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, భక్తి భావం చాటారు. అనంతరం అమ్మవారి ప్రసాదాలు భక్తులకు అందజేశారు.