VIDEO: ఆలయంలో లక్ష దీపోత్సవం
E.G: గోకవరంలోని అతి పురాతన శ్రీ రమ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాస శివరాత్రి సందర్భంగా మంగళవారం రాత్రి లక్ష దీపోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగిస్తూ పూజలు చేశారు. దీంతో ఆలయమంతా 'శివ నామ' స్మరణతో మార్మోగింది.