మియాపూర్ ప్రజావాణి.. 11 ఫిర్యాదుల నమోదు
RR: మియాపూర్ సర్కిల్ 48లో ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 11 వినతులు అందాయి. ఇందులో అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగంపై 6, ఇంజనీరింగ్‌పై 3, ఆరోగ్య విభాగంపై 2 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరారు.