ప్రియుడి ఇంటిముందు బైటాయించిన ప్రియురాలు
MHBD: ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు బైటాయించిన ఘటన గూడూరు మండలంలోని వాగ్య తండాలో చోటుచేసుకుంది. కేసముద్రం మండలం రేకుల తండాకు చెందిన ఓ యువతి వాగ్య తండాకు చెందిన తేజావత రఘురాం అనే యువకుడు గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో రఘురామ్ తనను పెళ్లి చేసుకోవడాన్ని నిరాకరించడంతో ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.