రెండు ఉద్యోగాలు సాధించిన యువతికి ఘన సత్కారం

రెండు ఉద్యోగాలు సాధించిన యువతికి ఘన సత్కారం

GNTR: దుగ్గిరాల మండలం ముర్తుజానగర్‌కు చెందిన షేక్ షాహీన్ కౌసర్ మెగా డీఎస్సీ 2025లో ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించారు. ఆమె డీఎస్సీ 2025లో తెలుగులో 37వ ర్యాంకు, ఉర్దూలో 9వ ర్యాంకు సాధించడం విశేషం. గతంలో 2018 డీఎస్సీలో అర మార్కు తేడాతో ఉద్యోగాన్ని కోల్పోయిన షాహీన్.. పట్టుదలతో ఈ ఘనత సాధించారు.