మసీద్ ఏరియాలో డ్రైనేజ్ పనులు చేపట్టాలి: స్థానికులు

మసీద్ ఏరియాలో డ్రైనేజ్ పనులు చేపట్టాలి:  స్థానికులు

BDK: బూర్గంపాడు మండలం సారపాక మసీదు రోడ్‌లో డ్రైనేజీ ఒక సైడే ఉండటం రెండవ వైపు డ్రైనేజీ లేకపోవడంతో డ్రైనేజీ  స్తంభించినప్పుడు రోడ్డుపైకి మురుగునీరు వస్తుందన్నారు. దీంతో రాకపోకలకు అంతరాయంతో పాటు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ ప్రాంతంలో డ్రైనేజీ పనులు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతూ ఉన్నారు.