VIDEO: నీట మునిగిన పంట పొలాలు

VIDEO: నీట మునిగిన పంట పొలాలు

AKP: మాడుగుల(M) వి.జే.పురంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో గొర్రెగడ్డ వాగు, కొండగడ్డ వాగు, ఉప్పొంగి ప్రవహించడంతో పంట పొలాలు నీట మునిగి చెరువులా మారిపోయాయి. గ్రామస్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గొర్రెగడ్డ వాగు ఉప్పొంగి గ్రామంపై వరద నీరు ప్రవహిస్తోంది. గ్రామంలో కనీస అవసరాలకు కూడా బయటకు రాకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.