ఇరాన్‌లోని భారతీయులకు అలర్ట్‌

ఇరాన్‌లోని భారతీయులకు అలర్ట్‌

ఇరాన్‌లో ఉన్న భారతీయులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. తమను సంప్రదించకుండా ఇరాన్ సరిహద్దులు దాటవద్దని సూచించింది. సరిహద్దులు దాటితే ఎన్‌కౌంటర్లు జరిగే ప్రమాదం ఉందని తెలిపింది. సమాచారం లేకుండా సరిహద్దులు దాటితే తీవ్ర ఇబ్బందులకు గురవుతారని పేర్కొంది. ఈ మేరకు భారతీయుల కోసం +989128109115, +989128109102 హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలని చెప్పింది.