దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టవద్దు: పవన్

దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టవద్దు: పవన్

AP: ప్రతి ఒక్కరూ మోదీకి మద్దతుగా నిలవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరూ పోస్టులు పెట్టొద్దని హెచ్చరించారు. కొందరు కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడారని మండిపడ్డారు. వారిని ఉద్దేశించి గతంలో తాను విమర్శలు చేసినట్లు గుర్తు చేశారు.