ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మైదుకూరు నూతన ఆర్టీసీ డిపో మేనేజర్‌గా మల్లు శ్రీలత నీయమితం
➢ కొండాపురం, ఎర్రగుంట్లలో కొత్తగా 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్
➢ జిల్లాలో అందుబాటులో ఉన్న 1161.95 మెట్రిక్ టన్నుల యూరియా: కలెక్టర్
➢ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ విద్యాసాగర్