VIDEO: సుగుణ పౌల్ట్రీ పరిశ్రమ వద్ద గ్రామస్తుల ఆందోళన
MDK: శివంపేట మండలం పోతులబొగూడ గ్రామ శివారులోని సుగుణ పౌల్ట్రీ ఫీడ్ పరిశ్రమ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పరిశ్రమ నుంచి వ్యర్థ జలాలను బయటకు విడుదల చేయడంతో చెరువు నీరు కలుషితం అవుతుందని, దుర్వాసనతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు నీరు కలుషితం చేస్తున్న పరిశ్రమపై చర్య తీసుకోవాలన్నారు.