IND vs SA.. డేల్ స్టెయిన్ కంబైన్డ్ XI ఇదే

IND vs SA.. డేల్ స్టెయిన్ కంబైన్డ్ XI ఇదే

IND vs SA వన్డే సిరీస్ ముంగిట సఫారీల దిగ్గజం డేల్ స్టెయిన్ ఇరుజట్లలోని ప్లేయర్లతో తన కంబైన్డ్ ప్లేయింగ్ XIను ప్రకటించాడు. ఈ జట్టులో ఏడుగురు భారత ప్లేయర్లే కావడం గమనార్హం. అయితే స్టెయిన్ తన జట్టుకు కెప్టెన్‌ని ప్రకటించలేదు.
కంబైన్డ్ XI: రోహిత్, డీకాక్, కోహ్లీ, తిలక్ వర్మ, రాహుల్, డెవాల్డ్ బ్రేవిస్, జడేజా, యాన్సెన్, అర్ష్‌దీప్, కుల్దీప్, లుంగీ ఎంగిడి