నేడు మంత్రి సుభాష్ పర్యటన వివరాలు

నేడు మంత్రి సుభాష్ పర్యటన వివరాలు

కోనసీమ: నేడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేడు మధ్యాహ్నం 1:30కు కాకినాడ రూరల్ గైగోల పాడులో శెట్టిబలిజల వనభోజన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3కు రామచంద్రపురం పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 లకు నర్సిపూడిలో కోటి దీపోత్సవంలో పాల్గొంటారని తెలిపారు.