ఈనెల 24 నుంచి రాష్ట్రస్థాయి పోటీలు

ఈనెల 24 నుంచి రాష్ట్రస్థాయి పోటీలు

అన్నమయ్య: ఏపీ SGF బాస్కెట్ బాల్-14 బాల బాలికల రాష్ట్రస్థాయి పోటీలు ఈనెల 24 నుంచి 26 వరకు జరుగునున్నట్లు SGF జిల్లా కార్యదర్శులు నాగరాజు ఝాన్సీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మదనపల్లె మండల సిటిఎం జడ్పీ ఉన్నత పాఠశాలలో పోటీలు ప్రారంభించడం జరుగుతుందన్నారు.