నేడు చిట్యాల పట్టణంకు మంత్రుల రాక

నేడు చిట్యాల పట్టణంకు మంత్రుల రాక

NLG: చిట్యాల పట్టణ కేంద్రంలో బుధవారం నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ నిధులు సుమారు కోటి రూపాయలతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను మంత్రులు ప్రారంభించనున్నారు.