భారత్ దాడి చేయటం విచారకరం: చైనా

భారత్ దాడి చేయటం విచారకరం: చైనా

పాక్ ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేయటంపై చైనా స్పందించింది. 'భారత్ దాడి చేయటం విచారకరం. భారత్, పాకిస్తాన్ రెండూ మా పొరుగుదేశాలే. మేము అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నాం. శాంతి, స్థిరత్వం కోసం భారత్-పాక్ చొరవ చూపాలి. పరిస్థితిని సంక్లిష్టం చేయకుండా ఇరుదేశాలు సంయమనం పాటించాలి' అని సూచించారు.