VIDEO: మాగేచెరువులో తాగునీటి కష్టాలు

VIDEO: మాగేచెరువులో తాగునీటి కష్టాలు

సత్యసాయి: సోమందేపల్లి మాగేచెరువు ఎస్సీ కాలనీలో తాగునీరు రాక కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో పదిరోజులు నుంచి తాగునీరు రాలేదని దీంతో రైతులు బోర్ల దగ్గర వెళ్లి నీరు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎస్సీ కాలనీలో వాసులు కోరుతున్నారు.